- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాను జయించిన బాలీవుడ్ నిర్మాత కూతురు
<p>బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీతో పాటు ఇద్దరు కూతుళ్లు షాజా, జోయాలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ముందుగా షాజాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తర్వాత జోయాకు కూడా పాజిటివ్ రావడంతో తను కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ ఆస్పత్రిలో చేరగా… తర్వాత కరీంకు కూడా కరోనా వచ్చినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో అతన్ని కూడా నానావతి ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో షాజాకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ […]</p>

బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీతో పాటు ఇద్దరు కూతుళ్లు షాజా, జోయాలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ముందుగా షాజాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తర్వాత జోయాకు కూడా పాజిటివ్ రావడంతో తను కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ ఆస్పత్రిలో చేరగా… తర్వాత కరీంకు కూడా కరోనా వచ్చినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో అతన్ని కూడా నానావతి ఆస్పత్రికి తరలించారు.
కాగా వీరిలో షాజాకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. దీంతో తనను ఇంటికి పంపించారు వైద్యులు. కరోనాను జయించిన షాజా… ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. కరోనాతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరూ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపింది. కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న వైద్యులు, నర్సులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
Tags : Karim Morani, Shaza Morani, Joya Morani, Bollywood






