- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆస్పత్రి నుంచి శశికళ డిశ్చార్జ్
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: తమిళనాడు చిన్నమ్మ, మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నెగెటివ్ రావడంతో ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేసేందుకు విక్టోరియా ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 3 తర్వాత ఆమె చెన్నైకు వెళ్లనున్నారు. ఆమె డిశ్చార్జ్ కానుండటంతో విక్టోరియా ఆస్పత్రి వద్దకు ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: తమిళనాడు చిన్నమ్మ, మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నెగెటివ్ రావడంతో ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేసేందుకు విక్టోరియా ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 3 తర్వాత ఆమె చెన్నైకు వెళ్లనున్నారు. ఆమె డిశ్చార్జ్ కానుండటంతో విక్టోరియా ఆస్పత్రి వద్దకు ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
Next Story






