- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం జిల్లాలో షర్మిల పర్యటన
<p>దిశ, వెబ్‌డెస్క్ : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. తర్వాత పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో నిరుద్యోగి నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా తల్లాడలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. తర్వాత పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో నిరుద్యోగి నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Next Story






