- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాకప్ డెత్.. పోలీసులే కొట్టి చంపారని ఆందోళన
<p>దిశ, వెబ్‌డెస్క్: దొంగతనం కేసులో నిందితురాలిగా పోలీసుల అదుపులో ఉన్న మహిళ లాకప్ డెత్ అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. ప్రజా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలతో కలిసి అడ్డ గూడూరు మండలం రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే మరియమ్మ మృతి చెందిందని ఆరోపించారు. ఇక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దొంగతనం కేసులో నిందితురాలిగా పోలీసుల అదుపులో ఉన్న మహిళ లాకప్ డెత్ అయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. ప్రజా సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. కార్యకర్తలతో కలిసి అడ్డ గూడూరు మండలం రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే మరియమ్మ మృతి చెందిందని ఆరోపించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
లాకప్‌డెత్ పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి..
Next Story






