- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ నాయకులను ఆహ్వానించిన షర్మిల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు, జెండా, ఎజెండాను అధికారికంగా జూలై8వ తేదీన ప్రకటించనుంది. ఈమేరకు అన్ని పార్టీల నేతలకు ఆమె అనుచరులు ఆహ్వానం అందించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, గాంధీ భవన్ నేతలు, టీఆరెస్ భవన్ లోని పలువురు నేతలకు షర్మిల పార్టీ అధికార […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ పేరు, జెండా, ఎజెండాను అధికారికంగా జూలై8వ తేదీన ప్రకటించనుంది. ఈమేరకు అన్ని పార్టీల నేతలకు ఆమె అనుచరులు ఆహ్వానం అందించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, గాంధీ భవన్ నేతలు, టీఆరెస్ భవన్ లోని పలువురు నేతలకు షర్మిల పార్టీ అధికార ప్రతినిధులు పిట్టా రామిరెడ్డి, కొండా రాఘవ రెడ్డి, ఏపూరి సోమన్న అందించారు.
Next Story






