మీరెలాగు క‌వ‌రేజ్ ఇవ్వ‌రు.. వెళ్లిపోండి.. సాక్షి మీడియాపై ష‌ర్మిల ఫైర్ 

396

దిశ‌, తెలంగాణ బ్యూరో : ఇందిరాపార్క్ దీక్షలో ఉన్న ష‌ర్మిల సాక్షి మీడియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లైవ్ లో ఉండ‌గానే సాక్షి క‌వ‌రేజ్ మాకొద్ద‌ని.. మీరు వెళ్లిపోండ‌ని వ్యాఖ్యానించ‌డంతో అంద‌రూ షాకయ్యారు. మీరెలాగూ మాకు క‌వ‌రేజ్ ఇవ్వ‌రు.. వెళ్లిపోవాల‌ని కెమెరామెన్ కు ష‌ర్మిల చెప్ప‌డంతో ప‌క్క‌నే ఉన్న విజ‌య‌మ్మ ఆమెను వారించారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..