- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ కలెక్టర్‌గా శర్మన్..
by Shyam |
<p>దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా ఉన్న ఎస్.హరీశ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా అక్కడి అదనపు కలెక్టర్ మనూ చౌదరికి పదోన్నతి కల్పించింది. ఇదిలాఉండగా, మొన్నటివరకు హైదరాబాద్ కలెక్టర్‌గా కొనసాగిన శ్వేతామహంతి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా ఉన్న ఎస్.హరీశ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా అక్కడి అదనపు కలెక్టర్ మనూ చౌదరికి పదోన్నతి కల్పించింది. ఇదిలాఉండగా, మొన్నటివరకు హైదరాబాద్ కలెక్టర్‌గా కొనసాగిన శ్వేతామహంతి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
Next Story






