- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామ్ సర్‌ప్రైజ్ చేస్తుంది : షరీబ్ హష్మీ
<p>దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని సమంత అంతటా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతీ ఒక్కరిని మెప్పిస్తూ సినీ రంగంలోనే కాదు.. బిజినెస్‌లోనూ రాణిస్తోంది. ‘జాను’ సినిమాలో తన నటనతో ఫిదా చేసిన సామ్.. తన తొలి వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ద్వారా అక్కడ కూడా కాంప్లిమెంట్స్ అందుకుంది. ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు షరీబ్ హష్మీ సామ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత లుక్‌కు అందరూ పడిపోవాల్సిందేనని.. తనొక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని సమంత అంతటా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతీ ఒక్కరిని మెప్పిస్తూ సినీ రంగంలోనే కాదు.. బిజినెస్‌లోనూ రాణిస్తోంది. ‘జాను’ సినిమాలో తన నటనతో ఫిదా చేసిన సామ్.. తన తొలి వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ద్వారా అక్కడ కూడా కాంప్లిమెంట్స్ అందుకుంది. ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు షరీబ్ హష్మీ సామ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత లుక్‌కు అందరూ పడిపోవాల్సిందేనని.. తనొక అమేజింగ్ కోస్టార్ అని కితాబిచ్చారు. తన క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా, సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెప్పాడు. దీనిపై స్పందించిన సామ్ థాంక్స్ చెప్పింది. ‘మీరు కూడా అమేజింగ్ కోస్టార్ షరీబ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చింది.
Next Story






