- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమీర్ కొడుకుతో అర్జున్ రెడ్డి హీరోయిన్ రొమాన్స్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికే ఖరారైంది. ఎనర్జిటిక్ స్టార్ రణ్‌బీర్ సింగ్ ‘జయేష్ భాయి జోర్దార్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో మూడు ప్రాజెక్ట్‌లు కమిట్ అయినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ కూడా ఉందని బీటౌన్ టాక్. జునైద్ ఫస్ట్ ఫిల్మ్‌లో రొమాన్స్ చేయబోయేది తనే అని ఎంటర్టైన్‌మెంట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికే ఖరారైంది. ఎనర్జిటిక్ స్టార్ రణ్‌బీర్ సింగ్ ‘జయేష్ భాయి జోర్దార్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో మూడు ప్రాజెక్ట్‌లు కమిట్ అయినట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ కూడా ఉందని బీటౌన్ టాక్. జునైద్ ఫస్ట్ ఫిల్మ్‌లో రొమాన్స్ చేయబోయేది తనే అని ఎంటర్టైన్‌మెంట్ మీడియా కన్‌ఫర్మ్ చేయగా.. హిచ్కీ డైరెక్టర్ సిద్ధార్థ్ పి మల్హోత్రా డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. హిస్టారికల్ డ్రామాగా వస్తున్న సినిమా కోసం నటీనటులు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ప్రారంభించారని, మరో బ్యూటీ షర్వరీ వాగ్ కూడా ఇంకొక లీడ్ క్యారెక్టర్ చేయబోతుందని తెలుస్తోంది.
Next Story






