- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాప్ సింగర్‌పై అడవి పందుల దాడి
by Shyam |
<p>దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా తన గొంతుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కొలంబియన్ పాప్ సింగర్ షకీరా.. తాజాగా తను ఎదుర్కొన్న ఓ ఊహించని సంఘటన గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. కొడుకుతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు బార్సీలోనాలోని ఓ పార్క్‌కు వెళ్లగా.. ఒక్కసారిగా అడవి పందులు తమపై దాడిచేశాయని వివరించింది. తమను గాయపరిచిన జంతువులు… బ్యాగు, ఫోన్ నోట కరుచుకుని అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయని తెలిపింది. దీంతో బ్యాగులో ఉన్న వస్తువులన్నీ మురికిగా మారాయని, […]</p>

X
దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా తన గొంతుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కొలంబియన్ పాప్ సింగర్ షకీరా.. తాజాగా తను ఎదుర్కొన్న ఓ ఊహించని సంఘటన గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. కొడుకుతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు బార్సీలోనాలోని ఓ పార్క్‌కు వెళ్లగా.. ఒక్కసారిగా అడవి పందులు తమపై దాడిచేశాయని వివరించింది. తమను గాయపరిచిన జంతువులు… బ్యాగు, ఫోన్ నోట కరుచుకుని అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయని తెలిపింది. దీంతో బ్యాగులో ఉన్న వస్తువులన్నీ మురికిగా మారాయని, పనికి రాకుండా పోయాయని తెలుపుతూ… చిరిగిన తన బ్యాగ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story






