- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న ఆలయంలో శంకర జయంతి ఉత్సవాలు..
by Shyam |
<p>దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచారి అప్పాల భిమాశంకర్ ఆధ్వర్యంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కళ్యాణ మండపంలో శంకర స్వామివారి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేసి, చతుర్వేద పారాయణంలు, గణపతికి అధర్వ శీర్షి అభిషేకం, అమ్మవారికి అష్టోత్తర శత నామా సహిత శ్రీసూక్తంతో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శంకర […]</p>

X
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శంకర జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచారి అప్పాల భిమాశంకర్ ఆధ్వర్యంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కళ్యాణ మండపంలో శంకర స్వామివారి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు చేసి, చతుర్వేద పారాయణంలు, గణపతికి అధర్వ శీర్షి అభిషేకం, అమ్మవారికి అష్టోత్తర శత నామా సహిత శ్రీసూక్తంతో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శంకర భాష్య పారాయణం నిర్వహించారు.
Next Story






