- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్నగర్ను కమ్మేసిన పొగమంచు
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో చలిపంజా విసురుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ను పొగ మంచు కమ్మేసింది. గతంలో పట్ణణంలో ఎప్పుడూ కురవనంతగా మంచు కురుస్తోంది. దీంతో బైపాస్ రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో చలిపంజా విసురుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ను పొగ మంచు కమ్మేసింది. గతంలో పట్ణణంలో ఎప్పుడూ కురవనంతగా మంచు కురుస్తోంది. దీంతో బైపాస్ రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Next Story






