- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులపై లైంగిక వేధింపులు
by Batti.Sumithra |
<p> కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. నైట్ క్లాస్‌ల పేరిట విద్యార్థులను స్కూల్‌కు పిలిపించి లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. నైట్ క్లాస్‌ల పేరిట విద్యార్థులను స్కూల్‌కు పిలిపించి లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






