- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురి వరుసయ్యే యువతికి లైంగిక వేధింపులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కొంతమంది మనుషుల్లో ఏ మాత్రం మానవ సంబంధాలు మిగలడంలేదు. వారి వికృత చేష్టలు సిగ్గు పడేలా ఉన్నాయి. తమ కామ కోరికలు తీర్చుకునేందుకు వాయి వరుసలు మరిచిపోతున్నారు. ఈ దుండగులు తమ కూతుర్లపై కూడా అత్యాచారలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని తెనాలిలో శ్రీనివాస్ అనే మారుతండ్రి వికృతచేష్టలకు పాల్పడ్డాడు. వరుసకు కూతురయ్యే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని భార్య […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కొంతమంది మనుషుల్లో ఏ మాత్రం మానవ సంబంధాలు మిగలడంలేదు. వారి వికృత చేష్టలు సిగ్గు పడేలా ఉన్నాయి. తమ కామ కోరికలు తీర్చుకునేందుకు వాయి వరుసలు మరిచిపోతున్నారు. ఈ దుండగులు తమ కూతుర్లపై కూడా అత్యాచారలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని తెనాలిలో శ్రీనివాస్ అనే మారుతండ్రి వికృతచేష్టలకు పాల్పడ్డాడు. వరుసకు కూతురయ్యే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని భార్య శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకును కూడా చంపుతానని బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






