- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి
by Batti.Sumithra |
<p>హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మెహిదీపట్నంలోని భోజగుట్ట ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఆడుకుందామని మంగళవారం సాయంత్రం బాలుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడు. అనంతరం బాలిక జరిగిన విషయం గురించి తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. Tags: […]</p>

X
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మెహిదీపట్నంలోని భోజగుట్ట ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలికను ఆడుకుందామని మంగళవారం సాయంత్రం బాలుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడు. అనంతరం బాలిక జరిగిన విషయం గురించి తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Tags: rape, girle, boy, Mehedipatnam, hyd, ts news
Next Story






