- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై లైంగికదాడి.. గర్భవతైన బాలిక… చివరికి
by Malleboina Mahesh |
<p>దిశ, వెబ్‌డెస్క్: నేటిసమాజంలో రానురాను కామాంధులు చేలరేగిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా కొంచెంకూడా భయం లేకుండా పోయింది. చిన్నాపెద్దా తేడా మరిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. అలాంటి ఘటనే కృష్టాజిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం నిడుమోలు బ్రహ్మణ చెరువు సమీపంలో గల ఎస్టీ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అదే కాలనీకి చెందిన కోట దుర్గారావు (20) లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భవతైన సదరు బాలికను పెళ్లి చేసుకుంటానని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నేటిసమాజంలో రానురాను కామాంధులు చేలరేగిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా కొంచెంకూడా భయం లేకుండా పోయింది. చిన్నాపెద్దా తేడా మరిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. అలాంటి ఘటనే కృష్టాజిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం నిడుమోలు బ్రహ్మణ చెరువు సమీపంలో గల ఎస్టీ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అదే కాలనీకి చెందిన కోట దుర్గారావు (20) లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భవతైన సదరు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తీరా ప్లేటు పిరాయించాడు. ఈమేరకు బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే దుర్గారావుకు పెళ్లి అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలింది.
Next Story






