ఐయూడీ వేయించుకొన్న తర్వాత ఎన్నాళ్లకు సెక్స్‌లో పాల్గొనవచ్చు?

by Bhoopathi Nagaiah |

మేడమ్! నేను ఐయూడీ పెట్టించుకోవాలనుకుంటున్నాను. మూడు సంవత్సరాల వరకూ పిల్లలు వద్దనుకుంటున్నా.

ఐయూడీ వేయించుకొన్న తర్వాత ఎన్నాళ్లకు సెక్స్‌లో పాల్గొనవచ్చు?
X

మేడమ్! నేను ఐయూడీ పెట్టించుకోవాలనుకుంటున్నాను. మూడు సంవత్సరాల వరకూ పిల్లలు వద్దనుకుంటున్నా. ఐయూడీ వేయించుకొన్న తర్వాత ఎన్నాళ్ళకు సెక్స్‌లో పాల్గొనవచ్చు?

మామూలుగా వారం తర్వాత పాల్గొనవచ్చు. అయితే, ఐయూడీ పెట్టుకున్నా 0.6 శాతం నుండి 0.8 శాతం వరకు ఫెయిల్యూర్ రేటు ఉంటుంది. అలాగే, ఐయూడీ ఉన్నా ఒక్కోసారి ఫెల్లోపియన్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయి. దీన్నే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ అంటారు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Next Story