నవంబర్‌లో పెళ్లి.. నాకేమో అది తెలియదు.. మీరే గైడ్ చేయండి!

by Javid Pasha |   (  Updated:2025-10-31 08:56:10  IST  )

కలయికలో అంగప్రవేశానికి ముందు వాటిని ప్రేరేపించడం వలన పురుషునికి మంచి అంగస్తంభన కలుగుతుంది.

నవంబర్‌లో పెళ్లి.. నాకేమో అది తెలియదు.. మీరే గైడ్ చేయండి!
X

ప్రశ్న: మేడం.. నాకు నవంబర్‌లో పెళ్లి జరగబోతుంది. నాకు సెక్స్‌పై పూర్తి అవగాహన లేదు. ఫోర్ ప్లే‌తో భార్యని బాగా ఆనందపరచవచ్చని ఏదో పత్రికలో చదివాను. అసలు ఫోర్‌ప్లే అంటే ఏంటి ? నన్ను గైడ్ చేయండి. - ధీరజ్, వరంగల్

జవాబు : స్త్రీ, పురుషుల శరీరంలో అనేక చోట్ల సున్నితమైన శృంగార ప్రేరణ స్థానాలు ఉంటాయి. కలయికలో అంగప్రవేశానికి ముందు వాటిని ప్రేరేపించడం వలన పురుషునికి మంచి అంగస్తంభన కలుగుతుంది. అలాగే స్త్రీలలో శృంగార ఉత్తేజం కలిగి భావప్రాప్తికి చేరుకుంటారు. ఇలా చేయడాన్నే ఫోర్ ప్లే టెక్నిక్ అంటారు. సంయోగం పూర్తయ్యాక కూడా భార్య భావప్రాప్తిని పొందని స్థితి ఉంటే కనుక పోస్టు ప్లే చేయొచ్చు. ఫోర్ ప్లే గురించి మాస్టర్ ఫ్రెండ్ జాన్సన్ పుస్తకంలో చాలా శాస్త్రీ యంగా వివరించారు చదవండి.


- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

Next Story