- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకాశంలో అద్భుతం.. చూపరులను ఆకట్టుకుంటున్న బిగ్ మూన్
by Muthe.Rajitha |
ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ప్రతి పౌర్ణమికి సాధారణంగా సంపూర్ణ చంద్రుడు ఆకాశంలో కనువిందు చేస్తాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ప్రతి పౌర్ణమికి సాధారణంగా సంపూర్ణ చంద్రుడు ఆకాశంలో కనువిందు చేస్తాడు. అయితే ఈరోజు పౌర్ణమి మాత్రం మరింత ప్రత్యేకం. చూస్తున్నవారు అక్కడే ఆగి మరింతసేపు అలాగే చూస్తుండిపోయేలా చంద్రుడు భారీ సైజులో కనిపిస్తున్నాడు. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్లే ఈ దృశ్యం సాధ్యం అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా భూమి నుంచి చంద్రుడు 3,57,000km ల దూరంలో తన కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. కాగా ఈరోజు మాత్రం.. భూమికి 17,000km ల దగ్గరగా వచ్చాడు. ప్రతి ఏడాది సూపర్ మూన్ ఒకేసారి రాగా.. ఈఏడాది మాత్రం.. సూపర్ మూన్ రెండుసార్లు కనువిందు చేయనుంది. ఈ ఏడాది నవంబర్ తోపాటు.. డిసెంబర్ లో కూడా సూపర్ మూన్ మనకు కనువిందు చేయనున్నాడు.
Next Story






