- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుల్ జోష్‌లో BSP.. పార్టీలోకి భారీగా చేరికలు
by Sridhar Babu |
<p>దిశ, మంథని : మంథని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన 3O మంది యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వీరికి బహుజన సమాజ్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ జనగామ రవికుమార్.. పార్టీ కండువాలు కప్పి BSPలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు తోటపెల్లి శ్రావణ్, గడ్డం శేషాద్రి, తోటపెల్లి రిషి, కొయ్యల వినయ్, ప్రేమ్ కుమార్, తోటపెల్లి సమ్మయ్యలతోపాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఏట సంపత్, నాయకులు మంతెన […]</p>

X
దిశ, మంథని : మంథని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన 3O మంది యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వీరికి బహుజన సమాజ్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ జనగామ రవికుమార్.. పార్టీ కండువాలు కప్పి BSPలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు తోటపెల్లి శ్రావణ్, గడ్డం శేషాద్రి, తోటపెల్లి రిషి, కొయ్యల వినయ్, ప్రేమ్ కుమార్, తోటపెల్లి సమ్మయ్యలతోపాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఏట సంపత్, నాయకులు మంతెన రాజు, BVF కన్వీనర్ దాసరాపు శశికాంత్, అజయ్ పాల్గొన్నారు.
Next Story






