- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విహారయాత్రలో విషాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డతీగల మండలం పింజరికొండ జలపాతం వద్ద రాజమండ్రికి చెందిన వాసంశెట్టి మౌనిక సాయిశ్రీ, డ్రైవర్ మహేశ్ నీళ్లలో దిగి గల్లంతు కావడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో సహాయక చర్యలకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అడ్డతీగల మండలం పింజరికొండ జలపాతం వద్ద రాజమండ్రికి చెందిన వాసంశెట్టి మౌనిక సాయిశ్రీ, డ్రైవర్ మహేశ్ నీళ్లలో దిగి గల్లంతు కావడంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Next Story






