- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైస్ మిల్లులో తనిఖీలు.. ఏడుగురు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, భువనగిరి రూరల్: యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఎస్‌ఐ రాఘవేంద్ర గౌడ్ సిబ్బందితో కలిసి గ్రామంలోని శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్లులో సోమవారం తనిఖీలు నిర్వహించగా ఏడుగురు జూదరులు పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారినుంచి రూ.14 వేల నగదు, ఐదు బైకులు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన […]</p>

X
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఎస్‌ఐ రాఘవేంద్ర గౌడ్ సిబ్బందితో కలిసి గ్రామంలోని శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్లులో సోమవారం తనిఖీలు నిర్వహించగా ఏడుగురు జూదరులు పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారినుంచి రూ.14 వేల నగదు, ఐదు బైకులు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Next Story






