- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్‌లో ట్రాలీ లారీ, జీపు ఢీ.. ఏడుగురు దుర్మరణం
<p>దిశ, వెబ్‌డెస్క్ :రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాలీ లారీ, జీపు ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్రంలోని చిత్తౌడ్ గఢ్ జిల్లా నికుంభ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నికుంభ్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాలీ లారీ, జీపు ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్రంలోని చిత్తౌడ్ గఢ్ జిల్లా నికుంభ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నికుంభ్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న భారత ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Next Story






