- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేవా భారతి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
<p>దిశ, కూకట్పల్లి: సేవా భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట్లో సేవా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన జీహెచ్ఎంసీ కార్మికులకు స్వెటర్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వెటర్ లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, సేవా […]</p>

X
దిశ, కూకట్పల్లి: సేవా భారతి ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మూసాపేట్లో సేవా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన జీహెచ్ఎంసీ కార్మికులకు స్వెటర్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వెటర్ లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, సేవా భారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సేవా భారతి సేవలు సమాజానికి ఎంతగానో అవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, సేవా భారతి ట్రస్ట్ చైర్మన్ మూర్తి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






