- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకనుంచి కరోనా వార్డుల్లో సీసీ టీవీ కెమెరాలు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. కరోనా బాధితులకు అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లోని కరోనా వార్డుల్లో ఇక నుంచి సీసీ టీవీ కెమెరాలను బిగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్ర అమిత్ షా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిషా రాజధానిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స విధానాలు, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. కరోనా బాధితులకు అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లోని కరోనా వార్డుల్లో ఇక నుంచి సీసీ టీవీ కెమెరాలను బిగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్ర అమిత్ షా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిషా రాజధానిలోని ఓ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స విధానాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు.
Next Story






