- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు: కలెక్టర్ ఎం హనుమంతరావు
by Shyam |
<p>దిశ, మెదక్ : పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ టికా కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎం . హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో మాట్లాడుతూ పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. టీకాలు వేసేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అర్బన్ సబ్‌సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మర్చిపోకుండా టీకాలు వేయించాలని సూచించారు. Tags: Medak,collector,M.Hanumantha rao, Vaccine,children</p>

X
దిశ, మెదక్ : పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ టికా కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎం . హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో మాట్లాడుతూ పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. టీకాలు వేసేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అర్బన్ సబ్‌సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మర్చిపోకుండా టీకాలు వేయించాలని సూచించారు.
Tags: Medak,collector,M.Hanumantha rao, Vaccine,children
Next Story






