- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
థర్డ్ వేవ్‌కు సిద్ధం.. పిల్లలపై కొవావాక్స్ టీకా ట్రయల్స్
X
ముంబై : వచ్చే నెలలో చిన్నారులపై కొవావాక్స్ టీకా ట్రయల్స్ ప్రారంభించడానికి సీరమ్ కసరత్తు చేస్తున్నది. పిల్లలపై ట్రయల్స్‌పై కేంద్ర ప్రభుత్వమూ సుముఖంగా ఉన్నది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ నోవావాక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఉత్పత్తి కోసం సీరంతో గతేడాదే ఒప్పందం చేసుకుంది. ట్రయల్స్‌నూ ప్రారంభించింది.
ఈ ట్రయల్స్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో టీకాను లాంచ్ చేయడానికి సీరం ప్రయత్నాలు చేస్తు్న్నది. ఇదిలా ఉండగా, ఈ టీకాను పిల్లలపైనా ట్రయల్స్ చేయడానికి సీరం నిర్ణయించింది. మనదేశంలో పిల్లలపై ట్రయల్స్ జరిగే నాలుగో టీకాగా కొవావాక్స్ నిలవనుంది.
Advertisement
Next Story