- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్ని ప్రమాద నష్టం రూ.1000 కోట్లు : పూనావాలా
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ గేట్ -1లో జరిగిన అగ్ని ప్రమాదంపై కంపెనీ చైర్మన్, సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్ వలన సంభవించిన నష్టం విలువ రూ.1000 కోట్లు ఉంటుందని గురువారం ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం వలన కరోనా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఆ సమయంలో అక్కడి ప్లాంట్‌లో టీకా తయారీ జరగడం లేదని వివరించారు. ఇదిలాఉండగా సీరమ్ కంపెనీలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెర్మినల్ గేట్ -1లో జరిగిన అగ్ని ప్రమాదంపై కంపెనీ చైర్మన్, సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. ఫైర్ యాక్సిడెంట్ వలన సంభవించిన నష్టం విలువ రూ.1000 కోట్లు ఉంటుందని గురువారం ఆయన వెల్లడించారు.
ఈ ప్రమాదం వలన కరోనా వ్యాక్సిన్ (కోవిషీల్డ్)కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. ఆ సమయంలో అక్కడి ప్లాంట్‌లో టీకా తయారీ జరగడం లేదని వివరించారు. ఇదిలాఉండగా సీరమ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story






