- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలిక పై అత్యాచారం.. భారీ శిక్ష విధించిన న్యాయస్థానం..
<p>దిశ, భూపాలపల్లి: మైనర్ బాలికను అత్యాచారం చేసిన మృగానికి 20 ఏళ్లు జైటు శిక్ష ఖరారు అయింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న తోడేటి రమేష్ దోషి గా గుర్తించిన జిల్లా కోర్టు శుక్రవారం ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అప్పటి ములుగు డీఎస్పీ విజయ సారధి నిందితుని అరెస్టు చేసి చార్జిషీటు ఫైల్ చేశాడు. స్టేషన్ కోర్టు పి.పి సత్యనారాయణ కేసును కోర్టు లో వాదించగా గణపురం కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి. రవీందర్ […]</p>

X
దిశ, భూపాలపల్లి: మైనర్ బాలికను అత్యాచారం చేసిన మృగానికి 20 ఏళ్లు జైటు శిక్ష ఖరారు అయింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న తోడేటి రమేష్ దోషి గా గుర్తించిన జిల్లా కోర్టు శుక్రవారం ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అప్పటి ములుగు డీఎస్పీ విజయ సారధి నిందితుని అరెస్టు చేసి చార్జిషీటు ఫైల్ చేశాడు. స్టేషన్ కోర్టు పి.పి సత్యనారాయణ కేసును కోర్టు లో వాదించగా గణపురం కోర్టు హెడ్ కానిస్టేబుల్ వి. రవీందర్ సాక్షులను తీసుకు వచ్చారు.
భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు, గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్, కర్కపల్లి మైనర్ బాలికకు అన్యాయం చేసిన నిందితుడికి శిక్ష పడేందుకు సాక్షులను ప్రవేశపెట్టడంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించినందుకు గాను జిల్లా కోర్టు అభినందించింది.
Next Story






