- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. కేబినెట్ ఆమోదం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని నేడు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సీఎం ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ఇంటి గుమ్మం దగ్గరకు రేషన్ చేర్చాలన్నదే ఈ పథక ముఖ్య ఉద్దేశం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకాన్ని నేడు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సీఎం ఘర్ ఘర్ రేషన్ యోజన పేరుతో పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ఇంటి గుమ్మం దగ్గరకు రేషన్ చేర్చాలన్నదే ఈ పథక ముఖ్య ఉద్దేశం.
Next Story






