- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ జర్నలిస్టు కాపుగంటి కన్నుమూత..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ జర్నలిస్ట్ కాపుగంటి రమణారావు ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. రెండోతరం జర్నలిస్టులలో ఈయన ప్రముఖులు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సన్నిహితంగా మెలిగిన రమణారావు బ్రాడ్ షీట్‌లో సినీ వార్త పత్రికను తీసుకువచ్చి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. చాలా కాలం జర్నలిస్ట్‌గా పని చేసిన ఈయన విజయ బాపినీడు, దాసరి నారాయణరావు దగ్గర కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారులు ఇద్దరూ డైరక్టర్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
సీనియర్ జర్నలిస్ట్ కాపుగంటి రమణారావు ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. రెండోతరం జర్నలిస్టులలో ఈయన ప్రముఖులు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో సన్నిహితంగా మెలిగిన రమణారావు బ్రాడ్ షీట్‌లో సినీ వార్త పత్రికను తీసుకువచ్చి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు.
చాలా కాలం జర్నలిస్ట్‌గా పని చేసిన ఈయన విజయ బాపినీడు, దాసరి నారాయణరావు దగ్గర కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారులు ఇద్దరూ డైరక్టర్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు.
Next Story






