- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో పోరాడి సీనియర్ పాత్రికేయులు దేవ కృష్ణ మృతి
by Sridhar Babu |
<p>దిశ, కొత్తగూడెం: కరోనా మహమ్మారికి మరో కలం నేలరాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ తనదైన శైలిలో ప్రజాసమస్యలను అక్షర రూపంలో ఆవిష్కరించిన దేవ కృష్ణ గురువారం రాత్రి కరోనాతో పోరాడి కన్నుమూశారు.గత 20 సంవత్సరాలుగా అనేక పత్రికలలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న దేవ కృష్ణ గత పది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు.</p>

X
దిశ, కొత్తగూడెం: కరోనా మహమ్మారికి మరో కలం నేలరాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ తనదైన శైలిలో ప్రజాసమస్యలను అక్షర రూపంలో ఆవిష్కరించిన దేవ కృష్ణ గురువారం రాత్రి కరోనాతో పోరాడి కన్నుమూశారు.గత 20 సంవత్సరాలుగా అనేక పత్రికలలో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న దేవ కృష్ణ గత పది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు.
Next Story






