ఏపీలో భారీగా సీనియర్ సివిల్ జడ్జీల బదిలీలు..

117
ap-highcourt 1

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా సీనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబధించిన ఆర్డర్ కాపీ శుక్రవారం వెలువడింది. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలతో సుమారు 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలు స్థానచలనం పొందారు. ఇందులో కొందరు అడిషనల్ హోదా మీద వెళ్తుంటే మరికొందరు డైరెక్ట్ పోస్టింగ్స్ తీసుకోనున్నారు. బదిలీ అయిన వారు ఏ జిల్లా కోర్టులో రిపోర్టు చేయాలి. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు హ్యాండోవర్ చేసుకోవాలనే వివరాలు పూర్తిగా వెలువడ్డాయి. వివరాల కోసం కింది PDF ఫైల్‌పై క్లిక్ చేయగలరు.

scj transfer

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..