అవినీతి అధికారి అరెస్టు

by Batti.Sumithra |

<p>రాజమండ్రిలో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుధవారం పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.60వేలు లంచం తీసుకుంటూ రాజమండ్రి సీటీవో సీనియర్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. tags ; acb. bribe, senior assistant arrest, rajahmundry, rs .60k</p>

అవినీతి అధికారి అరెస్టు
X

రాజమండ్రిలో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుధవారం పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.60వేలు లంచం తీసుకుంటూ రాజమండ్రి సీటీవో సీనియర్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

tags ; acb. bribe, senior assistant arrest, rajahmundry, rs .60k

Next Story