కుటుంబ పోషణ భారంతో శిశువు విక్రయం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-29 02:04:15  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : కుటుంబ పోషణ భారంగా మారడంతో తన శిశువును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్‎లో ఓ మహిళ తన బిడ్డను రూ.15 వేలకు అమ్మకానికి పెట్టింది. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో బిడ్డను అమ్ముతున్నట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.</p>

కుటుంబ పోషణ భారంతో శిశువు విక్రయం
X

దిశ, వెబ్‎డెస్క్ :
కుటుంబ పోషణ భారంగా మారడంతో తన శిశువును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మోర్తాడ్‎లో ఓ మహిళ తన బిడ్డను రూ.15 వేలకు అమ్మకానికి పెట్టింది. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో బిడ్డను అమ్ముతున్నట్లు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story