- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో అక్కడ లాక్‌డౌన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పలుచోట్ల అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించగా.. తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో వ్యాపారులు సెల్ప్ లాక్ డౌన్ విధించుకున్నారు. పట్టణంలో పలువురు వ్యాపారులకు కరోనా సోకింది. దీంతో వారం రోజుల పాటు షాపులన్నీ మూసివేయాలని వ్యాపారులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు.మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు షాపులు తెరిచేది లేదని వ్యాపారులు స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో పలుచోట్ల అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించగా.. తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో వ్యాపారులు సెల్ప్ లాక్ డౌన్ విధించుకున్నారు. పట్టణంలో పలువురు వ్యాపారులకు కరోనా సోకింది. దీంతో వారం రోజుల పాటు షాపులన్నీ మూసివేయాలని వ్యాపారులందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు.మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు షాపులు తెరిచేది లేదని వ్యాపారులు స్పష్టం చేశారు.
- Tags
- lockdown
Next Story






