- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికలు
by Shyam |
<p>దిశ,సిద్దిపేట: పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికలు నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గన్న బాలకిషన్ తెలిపారు. ఎంపికైన వారికి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం శిక్షణను సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 5న ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోగా ఇంటర్మీడియట్, టెన్త్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో కళాశాలలో హాజరుకావాలని కోరారు. […]</p>

X
దిశ,సిద్దిపేట: పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికలు నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గన్న బాలకిషన్ తెలిపారు. ఎంపికైన వారికి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం శిక్షణను సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 5న ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోగా ఇంటర్మీడియట్, టెన్త్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో కళాశాలలో హాజరుకావాలని కోరారు. హాజరైన అభ్యర్థులకు నిపుణులతో దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు.
Next Story






