శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశీ కరెన్సీ పట్టివేత

by Chintha Aamani |   (  Updated:2021-03-23 01:01:14  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో ఆ ప్రయాణికుడి నుంచి రూ. 11.50 లక్షల విలువైన కరెన్సీ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.</p>

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశీ కరెన్సీ పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ :శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో ఆ ప్రయాణికుడి నుంచి రూ. 11.50 లక్షల విలువైన కరెన్సీ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Next Story