- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో వారి వద్ద రూ.54 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో వారి వద్ద రూ.54 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






