- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత..
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం పోలీసులు రూ 14 లక్షల విలువైన 70 కిలోల గంజాయి పట్టుకున్నారు. భద్రాచలం సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో ఎస్ఐ మధుప్రసాద్, సిబ్బందితో కలిసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ఆ సమయంలో అక్కడికి వచ్చిన రెండు ఆటోలు, ఒక మోపెడ్ వాహనం ఆపి తనిఖీ చేశామన్నారు. అందులో ఉన్న 70 కిలోల నిషేధిత గంజాయి గుర్తించి స్వాధీనం […]</p>

X
దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలం పోలీసులు రూ 14 లక్షల విలువైన 70 కిలోల గంజాయి పట్టుకున్నారు. భద్రాచలం సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో ఎస్ఐ మధుప్రసాద్, సిబ్బందితో కలిసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ఆ సమయంలో అక్కడికి వచ్చిన రెండు ఆటోలు, ఒక మోపెడ్ వాహనం ఆపి తనిఖీ చేశామన్నారు. అందులో ఉన్న 70 కిలోల నిషేధిత గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాల్లో గంజాయి రవాణా చేస్తున్న కంపాటి రామారావు, చీకటి లక్ష్మి, కాసుల నవీన్, మూతి స్వామి, రేగులగడ్డ రాజేష్, గున్నా బత్తుల శ్యాం సుందర్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లుగా అంగీకరించారు. ఒక మహిళసహా మొత్తం ఆరుగురిపై కేసునమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు తెలిపారు.
Next Story






