గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే సీతక్క

by Nalla Sampath Reddy |

<p>దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో గవర్నర్‌ను కలిసి వారి తల్లి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన , ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించాలని కోరారు. అనంతరం ఐదవ [&hellip;]</p>

గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో గవర్నర్‌ను కలిసి వారి తల్లి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన , ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించాలని కోరారు. అనంతరం ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Next Story