- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను అయితే గొడ్డలితో నరుకుతా.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: అడవులను నరికి వుడ్ వ్యవసాయం చేసుకుని బ్రతికే బదులు.. మీ ఇంటి మహిళలను పది నిమిషాలు రూమ్‌లో వేసి తాళం వేస్తే మంచిగా జీవించొచ్చని ఆదివాసీ, గిరిజన మహిళల రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కొత్తగూడ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలిగించాలని ములుగు ఎమ్మెల్యే, జాతీయ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో […]</p>

X
దిశ, మహబూబాబాద్: అడవులను నరికి వుడ్ వ్యవసాయం చేసుకుని బ్రతికే బదులు.. మీ ఇంటి మహిళలను పది నిమిషాలు రూమ్‌లో వేసి తాళం వేస్తే మంచిగా జీవించొచ్చని ఆదివాసీ, గిరిజన మహిళల రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కొత్తగూడ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలిగించాలని ములుగు ఎమ్మెల్యే, జాతీయ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఫారెస్ట్ అధికారుల ఆగడాలు రాష్ట్రంలో మితిమీరిపోతున్నాయని అన్నారు. నేను ఆ మాట వింటే ఆ ఫారెస్టు అధికారిని గొడ్డలితో నరికే దానిని అని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బ తీసే విధంగా మాట్లాడిన డిఆర్వోపై వేటు వేయాలని డిమాండ్ చేశారు.
- Tags
- forest
Next Story






