- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రతా సిబ్బంది బస్సు బోల్తా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరిగడంతో, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. బస్సులోని సిబ్బంది మొత్తం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సంబంధిత పై అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరిగడంతో, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. బస్సులోని సిబ్బంది మొత్తం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సంబంధిత పై అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Next Story






