‘ఐఫిల్’ టవర్‌కు బాంబు బెదిరింపు..

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ను బాంబు పెట్టి పేల్చివేస్తామని ఓ దుండగుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఐఫిల్ టవర్‌‌ను చూసేందుకు వచ్చిన సందర్శకులను, స్థానికులను అక్కడి నుంచి పారిస్ పోలీసులు ఖాళీ చేయించారు. అంతేకాకుండా ఐఫిల్ టవర్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో పారిస్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయినట్లు తెలుస్తోంది.</p>

‘ఐఫిల్’ టవర్‌కు బాంబు బెదిరింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ను బాంబు పెట్టి పేల్చివేస్తామని ఓ దుండగుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఐఫిల్ టవర్‌‌ను చూసేందుకు వచ్చిన సందర్శకులను, స్థానికులను అక్కడి నుంచి పారిస్ పోలీసులు ఖాళీ చేయించారు.

అంతేకాకుండా ఐఫిల్ టవర్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో పారిస్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయినట్లు తెలుస్తోంది.

Next Story