- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి అవి బందంట…!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు నేటి నుంచి బంద్ కానున్నాయి. సోమవారం వరకు నిలిపివేసినట్లు సమాచారం. ఈ నెల 10 నుంచి 12 వరకు జరగనున్న బోనాల ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేకపోవడంతో భక్తులు ముందే బోనాలు సమర్పించారు. గురువారం వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నిబంధనలను పాటించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిసింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు నేటి నుంచి బంద్ కానున్నాయి. సోమవారం వరకు నిలిపివేసినట్లు సమాచారం. ఈ నెల 10 నుంచి 12 వరకు జరగనున్న బోనాల ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేకపోవడంతో భక్తులు ముందే బోనాలు సమర్పించారు. గురువారం వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా నిబంధనలను పాటించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిసింది.
Next Story






