- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరాడంబరంగా లష్కర్ బోనాలు: తలసాని
<p>దిశ, కంటోన్మెంట్: కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 వ తేదీన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి […]</p>

X
దిశ, కంటోన్మెంట్: కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 వ తేదీన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి దంపతులు అందజేశారు.
Next Story






