- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటోన్మెంట్ నూతన సీఈఓ అజిత్‌రెడ్డి
<p>దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నూతన సీఈఓగా అజిత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న ఎస్వీఆర్ చంద్రశేఖర్ ఢిల్లీకి బదిలీ అయ్యారు. నూతన సీఈఓ అజిత్‌రెడ్డికి కంటోన్మెంట్ బోర్డు సభ్యులు సాదా కేశవరెడ్డి, జక్కుల మహేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. కంటోన్మెంట్ సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అజిత్‌రెడ్డి ఆగ్రాలో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేశారు.</p>

X
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నూతన సీఈఓగా అజిత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న ఎస్వీఆర్ చంద్రశేఖర్ ఢిల్లీకి బదిలీ అయ్యారు. నూతన సీఈఓ అజిత్‌రెడ్డికి కంటోన్మెంట్ బోర్డు సభ్యులు సాదా కేశవరెడ్డి, జక్కుల మహేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు మాట్లాడుతూ.. కంటోన్మెంట్ సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అజిత్‌రెడ్డి ఆగ్రాలో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేశారు.
Next Story






