- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటోన్మెంట్‌లో ఒక్క రోజే 14 కేసులు
by Shyam |
<p>దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 కరోనా కేసులు నమోదైనట్లు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి తెలిపారు. తిరుమలగిరిలో 25 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రసూల్ పురాలో 11 మందికి టెస్టులు చేయగా ఇద్దరికి, బోయిన్‌పల్లిలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. ఇక, పికెట్‌లో 35 మందిని పరీక్షించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు కంటోన్మెంట్ సీఈఓ […]</p>

X
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 కరోనా కేసులు నమోదైనట్లు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి తెలిపారు. తిరుమలగిరిలో 25 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రసూల్ పురాలో 11 మందికి టెస్టులు చేయగా ఇద్దరికి, బోయిన్‌పల్లిలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. ఇక, పికెట్‌లో 35 మందిని పరీక్షించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు కంటోన్మెంట్ సీఈఓ తెలిపారు.
Next Story






