సచివాలయ ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్: నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది సచివాలయ ఏఎన్ఎం. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తూరంగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సచివాలయ ఏఎన్ఎం పూర్ణిమ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. పూర్ణిమను గమనించిన కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం తీయిస్తామని మెడికల్ ఆఫీసర్ వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.</p>

సచివాలయ ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‎డెస్క్: నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది సచివాలయ ఏఎన్ఎం. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తూరంగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సచివాలయ ఏఎన్ఎం పూర్ణిమ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. పూర్ణిమను గమనించిన కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం తీయిస్తామని మెడికల్ ఆఫీసర్ వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Next Story