- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను చెప్పిన పనిని మీరెందుకు చేయడం లేదు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తొలిదశ నామినేషన్లకు సంబంధించి 3251 పంచాయతీలకు,19వేల 491 పంచాయతీ స్థానాలకు 80వేల మంది వార్డ్మెంబర్గా నామినేషన్లు దాఖలయ్యాయి.అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు, రాష్ట్రఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఈరోజు ఉదయం 10గంటలకు ఎన్నికల కమిషన్కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.ఆన్లైన్లో నామినేషన్లను స్వీకరించాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తొలిదశ నామినేషన్లకు సంబంధించి 3251 పంచాయతీలకు,19వేల 491 పంచాయతీ స్థానాలకు 80వేల మంది వార్డ్మెంబర్గా నామినేషన్లు దాఖలయ్యాయి.అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు, రాష్ట్రఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఈరోజు ఉదయం 10గంటలకు ఎన్నికల కమిషన్కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.ఆన్లైన్లో నామినేషన్లను స్వీకరించాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు.
Next Story






